Revanth Reddy: 24గంటల ఉచిత కరెంట్​ ఇస్తాం..రైతు రుణ మాఫీ మాదే: రేవంత్ రెడ్డి

మన ఈనాడు: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు. అలాగే బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని, దీంతో పాటు బోయలకు ఎమ్మెల్సీ ఇస్తామని…