నామినేటెడ్​ పదవుల్లో..ఖమ్మం నుంచి ఈ ఆరుగురేనా..?

మన ఈనాడు: కాంగ్రెస్​ ప్రభుత్వం మరో పదిరోజుల్లో భర్తీ చయబోతున్న నామినేటెడ్​ పదవుల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆరుగురితో కూడిన జాబితా సిద్దం అయినట్లు సమాచారం. కాంగ్రెస్​ ప్రభుత్వంలో కీలకమైన మంత్రులు ఖమ్మం నుంచే ఉండటంతో ఆసక్తి మరింత పెరిగింది.ఉప ముఖ్యమంత్రి…