కాంగ్రెస్ బలం చూపిద్దాం..అధికారం సాధిద్దాం!

మన ఈనాడు:తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్​ బలం ఎంటో బీఆర్​ఎస్​కి చూపిద్దామని, అధికారం సాధించుకుందామని ఉప్పల్​ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందుముల పరమేశ్వరరెడ్డి అన్నారు. మల్లాపూర్​ డివిజన్​ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు నెమలి అనీల్​ అధ్యక్షతన జరిగింది. కేసీఆర్​…