EK Police System: ఏక్ పోలీస్ విధానం కావాల్సిందే.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల ఆందోళన

Mana Enadu: రాష్ట్రంలో ‘ఏక్‌ పోలీస్‌(Ek Police)’ విధానం కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్‌ పోలీసుల (Battalion Police) కుటుంబ సభ్యులు రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా, ఇప్పుడు కానిస్టేబుళ్లు(Constables) ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. సీఎం రేవంత్‌ సర్కార్‌(Cm Revanth…