Devara Trailer : ‘రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ’.. ఊర మాస్ అవతార్​లో తారక్

ManaEnadu:ఆర్ఆర్ఆర్ (RRR) వంటి గ్లోబల్ హిట్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్​ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న చిత్రం దేవర. జనతా గ్యారేజ్ (Janatha Garage) తర్వాత కొరటాల శివ (Koratala Shiva)-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు విపరీతంగా అంచనాలున్నాయి.…