Kavya Thapar: రొమాన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.. రవితేజతో కెమిస్ట్రీ అలా: ఈగల్ హీరోయిన్ కావ్య థాపర్

మన ఈనాడు: Kavya Thapar About Eagle Movie: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టైలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత…