Nagaram: నాగారంలో విషాదం..బిల్డింగ్​పై నుంచి పడి

Nagaram municipality: నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈస్ట్​ గాంధీనగర్​ (East Gandhi Nagar)లో విషాదం చోటు చేసుకుంది. టౌషిక్​ అనే మూడేళ్ల చిన్నారి మొదటి అంతస్తు నుంచి కింద జారి పడటంతో అక్కడిక్కడే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు…