విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్నారా?.. ఐతే ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

Mana Enadu:చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటారు. ఫారిన్ డిగ్రీలపై నేటి యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడే చదవి, అక్కడే సెటిల్ అయిపోవాలని కలగంటోంది నేటి యువత. అందుకోసం చదువుకునే సమయం నుంచే పక్కా ప్లానింగ్…