పాకిస్థాన్ వక్రబుద్ధి.. ఉగ్రవాదులకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ అనంతరం, ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్(Pakistan) నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది. ఈ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాల(Dead bodies of terrorists)కు పాకిస్థాన్ ప్రభుత్వం(Pakistan Govt) సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం, ఈ కార్యక్రమాలకు లష్కరే…