15కి పైగా హత్యలకు అతడే కారణమా?

మన ఈనాడు: సరిగ్గా 3ఏళ్ల క్రితం వనపర్తి జిల్లాలో జరిగిన నలుగురు కుటుంబ సభ్యుల హత్య మిస్టరీ వీడింది. అందరూ ఊహించినట్లే తాంత్రిక పూజలకే నలుగురు బలయ్యారు. పూజల పేరుతో అమాయకులను బలి తీసుకున్న నరహంతకుడుని ఎట్టకేలకు పోలీసులు ఆదుపులోకి తీసుకున్నట్లు…