‘ఫస్ట్ మీకు కేటాయించిన రాష్ట్రాల్లో చేరండి’.. ఐఏఎస్​లకు హైకోర్టు అల్టిమేటమ్

Mana Enadu : ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి (IAS Aamrapali), వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్‌లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉండగా.. ఏపీలో పనిచేస్తున్న సృజన, హరికిరణ్‌, శివశంకర్‌ తెలంగాణ(Telangana)కు రావాల్సి ఉంది. ఈ…