ఊర మాస్.. మెట్రోలో ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్ మామూల్‌గా లేవుగా!!

Mana Enadu: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘మిస్టర్ బచ్చన్’.ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడదలైన…