Vettaiyan : అక్టోబర్‌లో ఎటాక్‌కి సిద్దమవుతున్న రజినీకాంత్..

అక్టోబర్‌లో ఎటాక్‌కి సిద్దమవుతున్న రజినీకాంత్. అయితే ఆ ఎటాక్ రామ్ చరణ్ మీద అయ్యేలా కనిపిస్తుంది. Vettaiyan : జై భీం డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తన 170వ సినిమా ‘వెట్టియాన్’ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్…