Kalyan Ram ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ టీజర్‌ రిలీజ్

నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో  విజయశాంతి (Vijay Santhi) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ …