సైఫ్‌పై ఆరుసార్లు కత్తితో దాడి.. పోలీసులకు కరీనా వాంగ్మూలం

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali khan) ఇంట్లోకి చొరబడి ఆయనపై ఓ దుండగుదు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నటుడు సైఫ్ అలీఖాన్ సతీమణి…