Lord Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Mana Enadu :  వినాయక చవితి (Vinayaka Chaviti) నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 7వ తేదీన బొజ్జ గణపయ్యను మండపాలకు తీసుకొచ్చి కొలువుదీర్చిన భక్తజనం ప్రతిరోజూ ప్రత్యేక పూజలు చేస్తూ గణపయ్యను కొలుస్తున్నారు. ఇక నవరాత్రి…