ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించనున్న సినిమాలు ఇవే

Mana Enadu : సెప్టెంబరు మూడో వారం వచ్చేసింది. గత వారం దళపతి విజయ్ నటించిన ది గోట్ (The GOAT), నివేదా థామస్ 35 చిన్న కథ కాదు వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ…