మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు ఇవే

Mana Enadu : మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల (Assembly Election Schedule)కు నగారా మోగింది. మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో, జార్ఖండ్​లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్‌ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం…