Mlc Kavitha:కవిత జుడీషియల్ కస్టడీ పొడిగింపు

Mana Enadu: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మంగళవారం మరో షాక్ తగిలింది. కవిత కేసులో నేడు విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో రిమాండ్…

టి. కాంగ్రెస్ సంక్షోభంలోకి తీసుకెళ్తోంది.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

Mana Enadu:బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రాబోతున్నాయన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలను, దేవళ్లపై పెట్టిన ఒట్టును ప్రజలు నమ్మలేదన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే, హామీలు ఎలా…

Lok Sabha Elections: ఓటర్ లిస్టులో మీ పేరుందా.. ఇలా చెక్ చేసుకోండి

Mana Enadu: ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓటర్ సర్వీస్‌ పోర్టల్‌లో మీ ఓటింగ్ కార్టుపై ఉంటే EPIC నంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటే…

Special Train : ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు

Mana Enadu:అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్టణంకు ఆదివారం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ…

Posani: జగన్​పై ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతలపై పోసాని ఫైర్​

  Mana Enadu: ఆంధ్రప్రదేశ్​ జరుగుతున్న ఎన్నికల్లో వైసిపి సర్కారుపై ఈనాడు, ఆంధ్రజ్యోతి అసత్యాలు రాస్తున్నాయని సీనినటుడు పోసాని కృష్ణ మురళి ఫైర్​ అయ్యారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజలకు వందశాతం నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్​లో శనివారం పోసాని ప్రెస్​మీట్​లో పవన్​ పై…

Rythu Bharosa : రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతుభరోసా నిధులు విడుదల

Telangana : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. పంటు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా(Rythu Bharosa) నిధులను వ్యవసాయ శాఖ  విడుదల చేసింది. రూ.2 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.…

Telangana : ఆన్‌లైన్ గేమ్స్.. ఆత్మహత్యకు దారి తీసి

Suicide : ఈమధ్య ఆన్‌లైన్ గేముల్లో(Online Games) డబ్బులు పోగొట్టుకుని అప్పుల(Debts) బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కరీంగనగర్(Karimnagar) జిల్లా…

Hanmakonda: బతికుండగానే పూడ్చేశారు..కాపాడిన ట్యాంకర్​ డ్రైవర్​

Mana Enadu:తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. ఆ ఆడ శిశువు కాలు కదులుతున్న ఆనవాళ్లు ఓ ట్యాంకర్‌ డ్రైవర్‌ చూడడంతో పునర్జన్మ పోసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర…

Bandi Sanjay : కొత్తపల్లిలో కాంగ్రెస్‌పై బండి సంజయ్ హాట్ కామెంట్స్!

Bandi Sanjay : కొత్తపల్లి బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘మేం బరాబర్ రాముడి…

Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్..ఎక్కడనుంచైనా జనరల్ టికెట్

Mana Enadu: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. రైల్వేకు చెందిన యాప్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పుడు ఎక్కడ నుంచి అయినా జనరల్ టికెట్ తీసుకోవచ్చని తెలిపింది. జనరల్ టికెట్ బుకింగ్ కోసం…