Kannappa : ‘కన్నప్ప’ నుంచి పిలక, గిలక లుక్స్ రిలీజ్

Mana Enadu : మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కన్నప్ప (Kannappa)’. భారీ తారాగణంతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రతిసోమవారం ఓ పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్…