Monkey Pox: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?.. మంకీపాక్స్ కావొచ్చు!.. అలర్ట్ అవ్వండి

ManaEnadu:కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికిస్తోంది. దానిపేరే మంకీపాక్స్ (ఎంపాక్స్)​. ఆఫ్రికా దేశంలో పుట్టి ఆ దేశాల్లో వ్యాపిస్తూ  ప్రపంచ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇక తాజాగా మన పొరుగుదేశమైన పాకిస్థాన్ కూ చేరింది. ఈ…