Today Headlines : రాష్ట్రవ్యాప్తంగా 70.66శాతం పోలింగ్ నమోదు

మనఈనాడు:తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్ నమోదైంది. తెలంగాణలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో జరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్…