రష్మిక కోసం గట్టిగా ట్రై చేస్తున్న నాని.. మరి ఓకే చెప్పేనా?

నేచురల్ స్టార్ నాని (Nani), శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘ది ప్యారడైజ్ (The Paradise)’ అనే ఓ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్వీ సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో ఉంది.…