గూగుల్ డ్రైవ్ ఫుల్ అయిందా?.. ఈజీగా క్లీన్ చేసుకోండిలా!

ManaEnadu:మీ మొబైల్ లో ఫొటోలు లేదా డాక్యుమెంట్లు స్టోర్ చేద్దామనుకుంటే డ్రైవ్ (Google Storage) ఫుల్ అయినట్లు అలర్ట్ వస్తోందా.. అదనపు ఛార్జీలు కట్టి స్టోరేజీ తీసుకోవాలనుకుంటున్నారా.. అలా చేయకుండా సింపుల్ గా కొన్ని టిప్స్ పాటిస్తే సరి మీ స్టోరేజ్…