Donald Trump: ట్రంప్ మరో నిర్ణయం.. ఇకపై ఆర్మీలోకి ట్రాన్స్‌జెండర్లకు నో ఎంట్రీ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన నిర్ణయాలతో విదేశాలతోపాటు అమెరికన్లకు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ రూల్స్‌(Immigration Rules)ను స్ట్రిక్ట్ చేసిన ట్రంప్.. USలో కేవలం పరుషులు(Male), స్త్రీల(Female)కు మాత్రమే గుర్తింపు ఉంటుందని, మరో జెండర్‌ను గుర్తించే ప్రసక్తే…