రైతులకు గుడ్‌న్యూస్‌.. గోధుమ సహా 6 పంటలకు MSP పెంపు

Mana Enadu : దీపావళి పండుగ (Diwali Festival) సందర్భంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కర్షకుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ‘పీఎం అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌(PM-AASHA)కు రూ.35వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర…