బాలయ్య అన్​స్టాపబుల్​ షోకు మరోసారి చంద్రబాబు.. తోడుగా పవన్ కల్యాణ్!

Mana Enadu : నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలతో మరోవైపు ఓటీటీలో ప్రోగ్రామ్స్​తో బిజీబిజీగా ఉన్నాడు. ఇప్పటికే బాబీతో ఓ సినిమా చేస్తున్న బాలయ్య.. ఇటీవలే బోయపాటితో అఖండ-2 (Akhanda) సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇక ఈ రెండు సినిమాల…