అమెరికా ఎన్నికల్లో కీలక అంశంగా ‘ఆర్థిక వ్యవస్థ’.. కన్​ఫ్యూజన్​లో ఓటర్లు

Mana Enadu : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఓటర్లను ఆకర్షించడానికి డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌(Kamala Harris), రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌లు హామీల వర్షం కురిపిస్తూ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అగ్రరాజ్యం…