30 రోజుల్లో 80 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం!

Mana Enadu : మెటాకు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ను (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ఇక భారతదేశంలో కోట్లాది మందికి ఇదే సందేశ సాధనం. అయితే టెక్నాలజీతో ఎంత ఉపయోగం ఉంటుందో అంత డేంజర్ కూడా ఉంటుదన్నది అందరికీ…