ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్‌

Mana Enadu : మహారాష్ట్ర NCP- పవార్‌ వర్గం నేత బాబా సిద్ధిఖీ(Baba Siddique) ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన కుమారుడు జీషాన్ సిద్ధిఖీ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తాజాగా జీషాన్ కూడా NCPలో చేరారు.…