Wyra| వైరా అసెంబ్లీ ఓటర్లు కూటమి వైపే
Mana Enadu: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం(khammam) జిల్లా వైరా అసెంబ్లీ కూటమి అభ్యర్థుల వైపే నిలిచారు. వైరా నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాలు గ్రామాల్లో పోలింగ్ బూత్ లను సీపీఎం జిల్లా కార్యదర్శి వైరా అసెంబ్లీ ఇంచార్జీ…
లోక్‌సభ అభ్యర్థిగా టీచర్ శైలజా
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వామపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే తమకు పట్టు ఉన్న కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీసీఐ) పార్టీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే నలుగరు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.…
GHMC: ముగ్గులు వేస్తూ అవగాహన కల్పిస్తూ..బల్దియా సరి‘కొత్త’ప్రయత్నం..
మన ఈనాడు: మహనగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి..ఇంటింటికి చెత్త సేకరించే ఆటోలు, రిక్షాలు వెళ్తున్నా..రోడ్లుపై చెత్త కుప్పలు మాత్రం పెరుగుతున్నాయి. వీటిని తొలగించేందుక జీహెచ్ఎంసీ(GHMC) సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని రామంతాపూర్, హబ్సిగూడ, చిల్కానగర్,…
వైరా జలాశయం కింద రైతులకు గుడ్ న్యూస్
మన ఈనాడు: వైరా జలాశయం కింద కాలువల ఆధునీకరణ చేసేందుకు సర్కారు సిద్దం అయింది. పదేళ్లుగా ఎదురుగా చూస్తున్న రైతంగానికి గుడ్ న్యూస్. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ పనులకు నిధులు త్వరలోనే…
ఉప్పల్ BRS గెలుపుకు ‘బేతి’ బలం!
మన ఈనాడు:గ్రేటర్లో ఉప్పల్ రాజ‘కీ’యం గడియారంలో ‘ముళ్లు’లా మారుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఓ మంత్రి తన ప్రధాన అనుచరుడి కోసం టిక్కెట్ ఇప్పించుకున్నారు. దీనికోసం సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు బాగలేకపోవడంతోనే ఉప్పల్ టిక్కెట్ మార్చాల్సి వచ్చిందని గులాబీ అధిష్టానం నిర్ణయం…
ఉప్పల్ కమలం సీటు బేతికి ఖరారు.?!
మన ఈనాడు: ఉప్పల్ కమలం సీటు బేతికి ఖరారు.?! రేపు మంత్రి కేటీఆర్ ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్‌లో జరిగే పర్యటన రోజే బీఆర్ఎస్కు బిగ్‌షాక్ తగలనుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి గులాబీ వీడి కమలం గూటికి చేరుబోతున్నారని సమాచారం…
అమ్మవారి శోభాయాత్రతో పులకరించిన మోస్రా
మన ఈనాడు: మోస్రా@ 51శక్తిపీఠాలు..అంబారాన్నింటిన శోభాయాత్ర నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామంలో ఈసారి దేవినవరత్రి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుర్గాభవాని యువజన సంఘం 25ఏళ్లుగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తుంది. దీంతో దుర్గామాత అమ్మవారు ప్రపంచంలో భక్తులకు దర్శనమిచ్చే 51రుపాల విగ్రహాలను…
సూపర్ TSRTC 100రోజుల ఫెస్టివల్ ఛాలెంజ్
మన ఈనాడు: ప్రస్తుతం రానున్న పండుగల సమయాల్లో ఆర్టీసీ వ్యూహం మార్చింది. బస్సులను అదనపు కిలోమీటర్లు నడపనుంది. సెలవులు, ఆఫ్‌లు తీసుకోకుండా పనిచేసే సిబ్బందిని గుర్తించి క్యాష్ రివార్డులు అందజేస్తామని ప్రకటించింది. దీంతో ప్రతిరోజూ అదనంగా రూ1.64 కోట్ల రూపాయల అదనపు…
రేవంత్‌రెడ్డి సంగతి చూస్తా..సింగిరెడ్డి సంచలన ఆరోపణలు
మన ఈనాడు: కాంగ్రెస్‌పార్టీ కన్నతల్లి లాంటింది..మా అనుచరులు, కుటుంబసభ్యులతో చర్చించి భవిష్యత్ కార్యచరణలు ప్రకటిస్తానని సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి టీంగా ఉంటూ పార్ట అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేశాం. రేవంత్‌రెడ్డిని నమ్ముకుంటే ఉప్పల్ టిక్కెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపించాడని…
కాంగ్రెస్ ఉప్పల్ టిక్కెట్ మందములకే..?!
మన ఈనాడు: ఉప్పల్ కాంగ్రెస్ అసెంబ్లీ టిక్కెట్ మండముల పరమేశ్వర రెడ్డికే దాదాపు ఖరారు పార్టీ వర్గాలు అందిస్తున్న సమాచారం.ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన గతంలో కార్పొరేటర్ గా పనిచేశారు. ఇప్పుడు తన సతీమణి రజిత సైతం…






