Actress Hema : నటి హేమకు రేవ్ పార్టీ కేసులో బెయిల్

Actress Hema : ప్రముఖ తెలుగు సినీయర్ నటి హేమకు భారీ ఊరట లభించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు అయింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న హేమకు ఈరోజు బుధవారం…