చంద్రబాబు కేసు పై సిమెన్స్ ఎండీ సంచలన వ్యాఖ్యలు

అమరావతి:మాజీ సీఎం చంద్ర‌బాబు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్ కేసులో కీల‌క‌మైన సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమ‌న్ బోస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ కేసులో చంద్ర‌బాబుది ఏ త‌ప్పూ లేద‌ని… అవ‌న్నీ నిరాధార ఆరోప‌ణ‌లేన‌ని వ్యాఖ్యానించారు. ఆధారాలేం లేకుండానే అరెస్టుకు…