బషీర్ బాగ్ లో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌.. ధర్నాకు దిగిన నిజాం కాలేజీ స్టూడెంట్స్

మ‌న ఈనాడుఃనిజాం కాలేజీ విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్ లో సరైన వసతులు లేవని, ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు పట్టించుకోవట్లేదంటూ హైదరాబాద్ లోని బషీర్ బాగ్ చౌరస్తాలో నడిరోడ్డుపై నిరసన చేపట్టారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.…