Women’s Day Special : మహిళలపై తెలంగాణ సర్కార్ వరాల జల్లు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) సందర్భంగా మహిళలను గౌరవిస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అందుకు సంబంధించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ సాయంత్రం భారీ బహిరంగ సభ…