New Ration Cards: త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.. అక్టోబర్ 2 నుంచే అప్లికేషన్స్!
ManaEnadu: తెలంగాణలోని ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) అందించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revant reddy) అధికారులను ఆదేశించారు. ఈమేరకు అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు.…
Pagers Explosions: లెబనాన్‌లో పేలుళ్ల కలకలం.. 8 మంది మృతి
ManaEnadu: పేలుళ్లతో పశ్చిమాసియా దేశం లెబనాన్(Lebanon) కుదేలైంది. అంతర్గత కమ్యూనికేషన్‌కు ఉపయోగించే పేజర్లు(Pagers) పేలడం(Explode)తో లెబనాన్‌లో వందలాది హెజ్బొల్లా(Hezbollah) సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఈ మేరకు అక్కడి భద్రతా వర్గాలు(Security forces) వివరాలు…
Ganesh Immersion: ఉత్సాహంగా గణేశ్ నిమజ్జనం.. నిర్ణీత సమయంలోనే పూర్తిచేస్తామన్న సీపీ
ManaEnadu: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలో గణేశుడి నిమజ్జన(Ganesh idol immersion) క్రతువు వేడుకగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహానగరంలోని హుస్సేన్ సాగర్(Hussain Sagar), ట్యాంక్‌బండ్ పరిసరాల్లో నిమజ్జనాన్ని…
ట్రాఫిక్ కష్టాలకు చెక్.. త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్
ManaEnadu:హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, వారి వల్ల పెరుగుతున్న రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు, వారిని సులభతరంగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు త్వరలో చర్లపల్లి రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది. నగరంలో ఇప్పటికే ప్రజా రవాణా కోసం మూడు…
Hydra Report : 262 అక్రమ నిర్మాణాల కూల్చివేత.. 111.72 ఎకరాల భూమి స్వాధీనం
ManaEnadu:హైదరాబాద్‌లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను (Govt Lands), చెరువులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా రంగంలోకి దిగిన…
రాంకీ సంస్థ నిర్లక్ష్యం.. చెత్త సేకరించిన ఆటోల అన్‌లోడింగ్‌లో సమస్యలు
ManaEnadu:అసలే వర్షాకాలం (Monsoon). మొన్నటిదాక భారీ వర్షాలు, వరదలు. ఇప్పటికే దోమలు, ఈగలతో జనం సతమతమవుతున్నారు. సీజనల్ వ్యాధులు (Seasonal DIseases) చుట్టుముట్టేసి ఇంటిళ్లిపాది ఆస్పత్రులకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే జ్వరాలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటినిండా చెత్త ఉంటే ఇంకెన్ని వ్యాధులు…
Medical Colleges: తెలంగాణకు గుడ్‌న్యూస్.. మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి
ManaEnadu: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి కొత్తగా ఏర్పాటయ్యే నాలుగు మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్(National Medical Commission) అనుమతి ఇచ్చింది. మెదక్, యాదాద్రి , మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు NMC అనుమతి లభించింది. ఒక్కో కాలేజీకి…
మరికొన్ని గంటల్లో ట్రంప్, హారిస్ డిబేట్.. మాటల యుద్ధంలో గెలుపెవరిదో?
ManaEnadu:అమెరికా అధ్యక్ష ఎన్నికల (US Presidential Elections 2024)కు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రాట్, రిపబ్లిక్ అభ్యర్థులు కమలా హ్యారిస్ (Kamala Harris), డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ప్రచారం హోరెత్తుతోంది. ఇరు పక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో…
అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ ముచ్చట్లు.. ఈనెల 13న ఎర్త్ టు స్పేస్ కాల్
ManaEnadu:బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా నాసా (NASA) ఈ ఏడాది జూన్‌లో 10 రోజులప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. ఈ మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో…
Pawan On Hydra: పవన్ నోట మళ్లీ ‘హైడ్రా’.. ఏపీలో ఆక్రమణలపై స్పందించిన జనసేనాని
Mana Enadu: తెలంగాణలో హైడ్రా(HYDRA) కొరడా ఝళిపిస్తోంది. ఎక్కడ చూసినా ఇప్పుడిదే హాట్ టాపిక్. హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు(Celebraties), రాజకీయ నేతలు(Politicians) అనే తేడా లేకుండా కబ్జా అని తేలితే చాలు కూల్చివేత(Demolitions)లకు పని…