NBK’s 50 Years: ‘‘జై బాలయ్య’’ ఇదో మంత్రం.. గ్రాండ్‌గా NBK గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్

Mana Enadu: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్(50 Years Of Cine Industry)​ హైదరాబాద్​లో ఘనంగా జరిగాయి. ఈ మెగా ఈవెంట్‌ను తెలుగు సినీ ఇండస్ట్రీ చాలా గ్రాండ్​గా నిర్వహించింది. టాలీవుడ్‌(Tollywood)తోపాటు ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు,అగ్ర నటీనటులు…

త్వరలోనే పట్టాలెక్కనున్న వందేభారత్​ ‘స్లీపర్​ ట్రైన్​’.. టికెట్ ధర ఎంతంటే?

Mana Enadu:వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు (Vande Bharat Sleeper Train) త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. పది రోజుల పాటు ట్రయల్స్, టెస్టుల తర్వాత మరికొన్ని పరీక్షలు జరిపి ఆ తర్వాత వీటిని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్…

Bigg Boss 8 : ఈ సారి ‘నో సోలో ఎంట్రీ’.. హౌజులోకి నాని, నివేదా, రానా.. ఇంట్రెస్టింగ్ గా లేటెస్ట్ ప్రోమో

ManaEnadu:ఎప్పుడెప్పుడా అని యావత్ తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయం మరికొద్ది గంటల్లో రాబోతోంది. రియాల్టీ షోస్ కా బాప్ బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 (Bigg Boss Telugu 8 Grand Launch) ఇవాళ్టి (సెప్టెంబరు 1వతేదీ) నుంచి ప్రారంభం కానుంది.…

చిరుజల్లుల వేళ.. ఈ హెల్దీ స్నాక్స్ తినకపోతే ఎలా?

ManaEnadu:బయట వాతావరణం చల్లచల్లగా ఉంది. చిరుజల్లులు (Telangana Rains) కురుస్తున్న ఈ చల్లని రోజున వేడివేడిగా స్నాక్స్ తింటే ఉంటది. వాహ్వా.. ఊహిస్తుంటేనే నోరూరిపోతోంది. సాధారణంగా వర్షం పడినప్పుడు చాలా మంది పాప్ కార్న్ (Popcorn), బజ్జీలు, సమోసాలు, పకోడీల వంటివి…

TG:తెలంగాణలో భారీ వర్షాలు.. 2న విద్యాసంస్థలకు సెలవు

ManaEnadu:తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు (Telangana Heavy Rains) కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. మరోవైపు ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో…

తెలంగాణలో 33 జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు

ManaEnadu:వాయుగుండం ప్రభావంతో శనివారం ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. అయితే ఆదివారం, సోమవారం కూడా ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  ఇవాళ (సెప్టెంబర్ 1వ తేదీ) ఉత్తర…

TG:అధికారులెవరూ సెలవు పెట్టొద్దు.. వర్షాల వేళ సీఎం రేవంత్ ఆదేశం

ManaEnadu:తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వాన (Heavy Rain Today) పడుతోంది. రాష్ట్రంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. చాలా ప్రాంతాల్లో వరద (Hyderabad Floods) ఇళ్లలోకి…

‘2018’ సీన్​ రిపీట్.. ఆకాశానికి చిల్లు పడింది.. మణుగూరు నీటమునిగింది

ManaEnadu:రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో భారీ వాన పడుతోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం…

Bigg Boss Telugu 8: గెట్ రెడీ.. హౌ‌స్‌లోకి కంటెస్టెంట్ల ఎంట్రీ రేపే!

Mana Enadu: తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్(Big Boss 8) ఫీవర్ మొదలైంది. ఈ బుల్లితెర రియాలిటీ షో(Reality Show) కొత్త సీజన్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం(Sunday) (సెప్టెంబర్ 1) బిగ్ బాస్ తెలుగు…

Parenting Advice: మీరూ మీ పిల్లలపై ఇలాగే ప్రవర్తిస్తున్నా? జాగ్రత్త!

Mana Enadu: ఏ తల్లిదండ్రులైనా పిల్లలన్నాక ముద్దుచేస్తారు. గారాలు పోతుంటే మురిపెంగా చూస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే మీ పిల్లలపై మీరు చూపించే ప్రేమాభిమానములు ఎంతో విలువైనవి. వారి చిలిపి చేష్టలూ వెలకట్టలేనివి. కానీ ఈ ప్రేమలో పడి ప్రతీ తల్లితండ్రులు చేస్తున్న…