BREAKING: రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది కార్మికులు
Mana Enadu: ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద చోటుచేసుకుంది. నందిగామలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఘటన జరిగిన సమయంలో…
NDPS: గంజాయి కాల్చేశారు..అక్కడి పోలీసులు
Mana Enadu: కోర్డు సీజ్ చేసిన రూ.5కోట్ల విలువైన మత్తు పదార్థాలను నల్లొండ జిల్లా పోలీసులు కాల్చే బూడిద చేశారు. 2043కేజీల గంజాయిను పోలీసు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎస్పీ చందనా దీప్తి (IPS Chandana deepthi) పదిహేను పోలీసు…
JaggaReddy:ఘర్ వాపసీ మొదలు పెట్టాం.. ఎవరు వచ్చినా చేర్చుకుంటాం: జగ్గారెడ్డి
సంభాని చంద్రశేఖర్ లాంటి వాళ్లు కూడా వెనక్కి వచ్చారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలని హైకమాండ్ సూచించింది. ”ఏఐసీసీ నిర్ణయాల మేరకే నడుచుకుందాం. మనకు పదవులు సోనియాగాంధీ.. రాహుల్ కష్టమే. రాజీవ్ గాంధీని…
HydMobiles:హైదరాబాద్సెల్ఫొన్లు సూడాన్‌లో అమ్మేస్తున్నారు.. సెల్‌ఫోన్ల చోరీ ముఠా అరెస్ట్
Mana Enadu: హైదరాబాద్ నగరంలో ఖరీదైన సెల్‌ఫోన్లు చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సూడాన్ దేశస్థులతో పాటు 17 మందిని అరెస్టు చేసి.. వారి నుంచి కోటి 75…
Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఎక్కడనుంచైనా జనరల్ టికెట్
Mana Enadu: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేకు చెందిన యాప్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పుడు ఎక్కడ నుంచి అయినా జనరల్ టికెట్ తీసుకోవచ్చని తెలిపింది. జనరల్ టికెట్ బుకింగ్ కోసం…
Gun Park: వాళ్ల చావుకి అతనే హరీషే కారణం: బల్మూర్ వెంకట్ సంచలన ఆరోపణలు!
Mana Enadu:ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుద్యోగులు, యువతను పొట్టనపెట్టుకున్న హంతకుడన్నారు. అలాంటి వ్యక్తి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో గద్దె మైల పడిందంటూ పసుపు…
Ration cards: కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి!
TG NEWS: తెలంగాణ ప్రజలకు సర్కారు గుడ్ న్యూస్ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే కసరత్తులు మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు.…
TG News:కాంగ్రెస్‌లో చేరిన కేటీఆర్ బామ్మర్ది రాహుల్ రావు
KTR Brother In Law: తెలంగాణ కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సతీమణి తమ్ముడు , కేటీఆర్ బామ్మర్ది ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్…
Basara:పేరంట్స్ రాలేదని.. విద్యార్థి ఆత్మహత్య
బాసర ఇంటికి వెళ్లిన విద్యార్థి పరీక్షల నిమిత్తం ఈనెల 12న తిరిగి విశ్వవిద్యాలయానికి వచ్చాడు. హాజరుశాతం తక్కువగా ఉందని అధికారులు అతడిని పరీక్షకు అనుమతించలేదు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి హాజరు శాతం తక్కువగా ఉందని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. పేరంట్స్ రాకపోవడంతో…
CM Reventh: గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న తెలంగాణ కార్మికులకు సీఎంరేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఇందులో…