మాట ఇచ్చారు..పసుపు బోర్డు తెచ్చారు!

హైదరాబాద్​: ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డు ప్రకటన చేయడం రైతుల్లో ఎనలేని ఆనందాన్ని నింపింది. గడిచిన ఎన్నికల ముందు పసుపు బోర్డు కోసం రైతులు ఆందోళనలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా నామినేషన్లు సైతం వేశారు. పసుపు బోర్డు ఏర్పాటు…

Telangana: పౌరహక్కుల నేతల ఇళ్లలో NIA సోదాలు

హైదరాబాద్​: ఏపీ, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు.. పౌరహక్కుల నాయకుల ఇళ్లలో ఏకకాలంలో ఎన్‌ఐఏ (NIA) సోదాలు చేస్తుంది. హైదరాబాద్‌తోపాటు ఏపీలోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో…

Tollywood:సంక్రాంతి బరిలో.. గుంటూరు కారం 

హైదరాబాద్:ఈ ఏడాది సంక్రాంతికి కూడా మహేష్‌ నటించిన గుంటూరు కారం చిత్రం రానుందని మొదటి నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్‌, మహేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాపై మొదటి నుంచి…

Megastar | మెగాస్టార్‌తో బోయపాటి శ్రీను పాన్‌ ఇండియా సినిమా?

హైదరాబాద్​:  Megastar మెగస్టార్​ చిరు ప్రస్తుతం బింబిసార మూవీ డైరక్టర్​ వశిష్ఠతో కలిసి సోషియో ఫాంటసీ సినిమాకు రెడీ అవుతున్నాడు. టైటిల్‌ పోస్టర్‌తోనే ఈ సినిమాపై అంచనాలు వచ్చాయి. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ మంచి ఇంట్రెస్ట్‌ను…

వరల్డ్‌కప్‌ వార్‌.. క్రికెట్‌ మెగాటోర్నీ

మన ఈనాడు డెస్క్​:నాలుగేండ్లకోసారి నిర్వహించే ఐసీసీ ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ వచ్చేసింది. ఈసారి చలికాలంలోనే మెగాటోర్నీ కాకలు పుట్టించబోతుంది. టీ20ల ప్రభావంతో వన్డేలకు కాలం చెల్లిపోయిందనే వాదనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మెగాటోర్నీపై భారీ అంచనాలు రేపాయి. నేటి నుంచి నెలన్నర…

Chandrababu | బాబు బెయిల్‌, కస్టడీపై విచారణ

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌…

పాలిటెక్నిక్ అద్యాప‌కురాలు బి. విజయలక్ష్మికి డాక్టరేట్‌

హైద‌రాబాద్ః ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి విజయలక్ష్మి డాక్టరేట్ పొందినట్లు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ , ఉస్మానియా యూనివర్శిటీ ప్రిన్సిపల్ చింత సాయిలు ,కెమికల్ ఇంజినీరింగ్ అధిపతి శ్రీను నాయక్ ప్రకటించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగపు…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే..క‌మ‌లం గూటికి

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో అధికార‌పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సోమ‌వారం క‌మ‌లం గూటికి చేరేందుకు సిద్దం అయ్యారు. తూర్పు హైద‌రాబాద్ పేరుతో ఇటీవ‌ల వేగంగా విస్త‌రిస్తున్న నియోజ‌వ‌ర్గానికి చెందిన ఆఎమ్మెల్యేకి సీఎం కేసీఆర్ సీటు నిరాక‌రించారు. ఇటీవ‌ల కేటీఆర్ పిలిచి మాట్లాడిన‌ప్ప‌టికీ…

ZEE 5 OTT: అందమైన ప్రేమ విమానం

నేరుగా ఓటీటీ వేదిక ద్వారా విడుదలయ్యే సినిమాల సంఖ్యే ఎక్కువ. పెద్ద నిర్మాణ సంస్థలన్నీ ఓటీటీ వేదికగా నుంచే సినిమాలను విడుదల చేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాలకు మంచి ఆదరణ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్…

తెలంగాణలో 10రోజులు భానుడి భగ భగ

హైదరాబాద్​: తెలంగణాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంపై గంటకు 17 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రంపై గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి…