BRSదే సెంచరీ..మళ్లీ KCRనే హ్యాట్రిక్​

హైదరాబాద్​: కేసీఆర్‌ పదేళ్ల పాలనతో దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని .. మరింత అభివృద్ధి పరిచేందుకు మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాల్సిన ఆవసరాన్ని మంత్రులు హరీశ్‌, కేటీఆర్‌ ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా వినపడుతున్నది గులాబీనే సెంచరీ కొట్టేది..మళ్లీ కేసీఆరే…

విద్యార్ధులకు శుభవార్త!

హైదరాబాద్​:    విద్యారంగంపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. విద్యార్థుల కోసం కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. రెండురోజుల క్రితం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ పథకాన్ని ప్రవేశపెట్టింది.. మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దం అయింది. దసరా పండగు…

Bigg Boss 7 Telugu: ఐదో వారం ఇద్దరు ఎలిమినేషన్​ ..?

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌లో నేడు 5వ వారం ఎలిమినేషన్​ జరగబోతుంది. దీంతో ప్రేక్షకులతోపాటు కంటెస్టెంట్లలో ఉత్కంఠగా ఉంది. ఉల్టా,ఫల్టా అని ముందు నుంచే నాగర్జున ఇంటి సభ్యలకు చెప్తూనే, ఆటపై దృష్టి సారించాలని హెచ్చరిస్తున్నారు.…

కారుకు సీటు క‌ష్ట‌మే..పొంగులేటి చేతిలో ఖ‌మ్మం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో త‌న రాజ‌కీయ జీవితం ప్రారంభించారు. క‌మ్యూనిస్టుల కంచుకోట‌లో..అది తెలంగాణ సెంటిమెంట్ బ‌లంగా వీస్తున్న రోజుల్లోనే ఖ‌మ్మం పార్ల‌మెంట్ గెలిచిన ఏకైక వ్య‌క్తి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి. త‌ర్వాతి రాజ‌కీయ ప‌రిస్థితుల్లో భాగంగా కారు గూటికి చేరారు. 2019లో జ‌రిగిన…

పాలిటెక్నిక్ అద్యాప‌కురాలు బి. విజయలక్ష్మికి డాక్టరేట్‌

హైద‌రాబాద్ః ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి విజయలక్ష్మి డాక్టరేట్ పొందినట్లు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ , ఉస్మానియా యూనివర్శిటీ ప్రిన్సిపల్ చింత సాయిలు ,కెమికల్ ఇంజినీరింగ్ అధిపతి శ్రీను నాయక్ ప్రకటించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగపు…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే..క‌మ‌లం గూటికి

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో అధికార‌పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సోమ‌వారం క‌మ‌లం గూటికి చేరేందుకు సిద్దం అయ్యారు. తూర్పు హైద‌రాబాద్ పేరుతో ఇటీవ‌ల వేగంగా విస్త‌రిస్తున్న నియోజ‌వ‌ర్గానికి చెందిన ఆఎమ్మెల్యేకి సీఎం కేసీఆర్ సీటు నిరాక‌రించారు. ఇటీవ‌ల కేటీఆర్ పిలిచి మాట్లాడిన‌ప్ప‌టికీ…

ZEE 5 OTT: అందమైన ప్రేమ విమానం

నేరుగా ఓటీటీ వేదిక ద్వారా విడుదలయ్యే సినిమాల సంఖ్యే ఎక్కువ. పెద్ద నిర్మాణ సంస్థలన్నీ ఓటీటీ వేదికగా నుంచే సినిమాలను విడుదల చేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాలకు మంచి ఆదరణ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్…

తెలంగాణలో 10రోజులు భానుడి భగ భగ

హైదరాబాద్​: తెలంగణాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంపై గంటకు 17 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రంపై గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి…

నవంబర్​ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

హైదరాబాద్​: తెలంగాణ ఎన్నిక నగార మోగింది. ఎన్నికల తేదీలను ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. నోటిఫికేషన్ నవంబర్ 3 2023. దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 10 2023. దరఖాస్తుల ఉపసంహరణ, తెలంగాణ ఎన్నిక నగార మోగింది. ఎన్నికల తేదీలను…

రూ.2వేల నోట్ల మార్పిడికి..గడువు పెంచారిలా..!

మన ఈనాడు, బిజినెస్​ డెస్క్​: రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు గడువు పొడిగిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటిస్తూ శనివారం ప్రకటించింది.నోట్ల డిపాజిట్‌, మార్పిడికి సెప్టెంబర్‌ 30 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్‌బీఐ మరోసారి గడువును…