Damini Eliminated: Big Boss హౌస్ లో ఊహించని థామిని ఎలిమినేషన్

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం ప్రేక్షకులు ఊహించని విధంగా సింగర్ థామిని ఎలిమినేట్ అయిపోయింది. వాస్తవంగా గత బిగ్ బాస్ సీజన్ లు మనం చూస్తే 3వ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఈ సీజన్ లో అన్ అఫీషియల్…

బలమైన BC నేత జనగామ BJP అభ్యర్ధి రేసులో సంతోష్

హైదరాబాద్:ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు మద్దెల సంతోష్ ముదిరాజు BJP పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. జనగామ రాజకీయాల్లో గడిచిన 15ఏళ్లుగా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. విద్యార్ధుల విద్య అవసరాలు కోసం ముందుండి సాయం చేసి యువత మన్ననలు పొందారు.బలబైన బీసీ నేతగా…

రూ.2వేల నోట్లు..ఇంకా 4రోజులే..!

హైదరాబాద్​: రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు RBI ఇప్పటికే ప్రకటించింది. 30 సెప్టెంబర్​ 2023 వరకు నోట్ల మార్పిడి అవకాశం ఇచ్చింది. మొత్తంగా రూ.3.56లక్షల కోట్ల రూ.2వేల నోట్ల చెలామణిలో ఉన్నట్లు తెలిపింది.  బ్యాంకుల ద్వారా రూ.వేల నోట్లను డిపాజిట్​ చేసుకోవాలని ఆర్​బీఐ…

రేషన్​ కార్డుల KYC నిబంధనలు మారుస్తున్నారా..?

హైదరాబాద్​: రేషన్​ కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యలు అందరూ చౌకధరల దుకాణాలకు వెళ్లి వేలిముద్రలు వేసి KYC చేయాల్సి ఉందని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈనెలలో రేషన్​ షాప్​లకు వెళ్లి ప్రజలు పెద్ద సంఖ్యలో వెళ్లి బయోమెట్రిక్​ పూర్తి చేస్తున్నారు. ఏదైనా…

తెలంగాణ గాంధీ..కొండా లక్ష్మణ్ బాపూజీ

మలిదశ తెలంగాణ పోరాటయోధుడు, నిజాం రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన వీరుడు,జన్మాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని, సామాజిక తెలంగాణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడిన మహనీయుడు, రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని…

నెక్కొండ మండలంలో..అదరగొట్టిన రెడ్లవాడ లడ్డు

వరంగల్: నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామంలో గణేష్ యూత్ ఏర్పాటు చేసిన వినాయకుడు లడ్డు వేలం పాట బుధవారం నిర్వహించారు. 9రోజులు పాటు గణపయ్యకి ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన లడ్డు వేలం హోరాహోరీగా సాగింది. రావుల కుమారస్వామి…

ఆ మూడు బీసీ స్థానాలపై గురిపెట్టిన వరంగల్​ భాజపా

వరంగల్​: తెలంగాణ రాష్ర్టానికి బీసీ ముఖ్యమంత్రిని చేయాలనే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో అధికారపార్టీ ముందుంది. కానీ భాజపా మాత్రం సామాజికవర్గాలను దృష్టిలో పెట్టుకుని వడపోత చేస్తుంది. ఈక్రమంలోనే ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఉన్న 12నియోజకవర్గాల్లో…

పాలేరులో మళ్లీ ‘కారు’దే హవా!

ఖమ్మం: తెలంగాణలో ఖమ్మం జిల్లా రాజకీయాలకు ప్రత్యేకస్థానం ఉంది. ఇక్కడి రాజకీయ నేతలతో పాటు ఓటర్లు విభిన్నమైన తీర్పు ఇచ్చే చైతన్యవంతులు. ఈక్రమంలో పాలేరు అసెంబ్లీ సీటుపై ప్రముఖ నేతలంతా కన్నేశారు. ఇక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ‘చేతి’ గుర్తుపై గెలిచిన…

బాబును ఎలా అరెస్టు చేస్తారు..? మంత్రి హరీష్​రావు

హైదరాబాద్: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దురదృష్టకరమని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీశ్ రావు తొలిసారి స్పందించారు. ఈ వయస్సులో…

రూ.2వేల నోట్ల మార్పిడికి..గడువు పెంచారిలా..!

మన ఈనాడు, బిజినెస్​ డెస్క్​: రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు గడువు పొడిగిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటిస్తూ శనివారం ప్రకటించింది.నోట్ల డిపాజిట్‌, మార్పిడికి సెప్టెంబర్‌ 30 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్‌బీఐ మరోసారి గడువును…