గుడ్​ న్యూస్​ – రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు

Mana Enadu: తెలంగాణలోని మహిళలకు రాష్ట్రప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. మహిళా శక్తి క్యాంటీన్​ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాల మేరకు…

Drugs In Hyderabad: పాతబస్తీలో భారీగా డ్రగ్స్ పట్టివేత

Mana Enadu: పాతబస్తీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న సయ్యద్, ఊన్నీసా దంపతులను అరెస్ట్ చేశారు అధికారులు. ట్రాన్స్‌పోర్ట్ ద్వారా బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు తెలిపారు. వీరు పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు చెప్పారు.…

Telangana: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ లబ్ధిదారుల లిస్ట్ రెడీ!

Mana Enadu: పంట రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనన్నారు. లబ్ధిదారుల పూర్తి డేటా సేకరించి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. CM…

Teenmaar Mallanna: పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న..

Mana Enadu:ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎ్‌సకు భంగపాటు తప్పలేదు. సిటింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎ్‌సకు భంగపాటు తప్పలేదు. సిటింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం…

TG News|పోలీసుల దాడి…. భవనం పైనుంచి దూకిన పేకాటరాయుడు

Mana Enadu: లాలాగూడలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు చేశారు. పోలీసులను చూసి భవనంపై పేకాటరాయుళ్లు పరుగులు పెట్టారు. తప్పించుకునే క్రమంలో వినయ్‌ అనే యువకుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స…

రంగారెడ్డిలో ఘోర ప్రమాదం – బస్సు, కారు ఢీ – ముగ్గురు మృతి

Road Accident at Rangareddy : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమనగల్లు మండలం రాంనుంతల గ్రామ శివారులోని హైదరాబాద్​ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన…

DOST|20 నుంచి ‘దోస్త్‌’ వెబ్‌ ఆప్షన్ల నమోదు

Mana Enadu: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వెబ్‌ ఆప్షన్లను మే 20 నుంచి 30 వరకు నమోదు చేసుకునేలా షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. కాగా, సీపీజెట్‌ నోటిఫికేషన్‌ బుధవారం…

CM Jagan: వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక సంక్షేమ పథకాలు

Mana Enadu:వైసీపీ కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని జగన్ అన్నారు. ప్రతి ఇంటి అభివృద్దిని కోరుకునే ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వైసీపీని కాదు అని ఎవరికీ ఓటేసినా వచ్చే పథకాలు అన్ని కూడా ముగిసిపోయినట్లే అని ముఖ్యమంత్రి…

TSRTC Bumper Offer: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. ఇకపై ఆ చార్జీలుండవ్..

TSRTC Bumper Offer: తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా సమీపంలోని పర్యాటక ప్రదేశాలు, పవిత్ర స్థలాలకు వెళుతుంటారు. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు…

Hyderabad Metro Services: ఐపీఎల్ మ్యాచ్… మెట్రో సేవలు ఇలా..

Mana Enadu:క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు హైదరాబాద్ మెట్రో అధికారులు. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మెట్రో రైళ్ల సేవలను అర్థరాత్రి 1:10 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.…