సొంత‌చెల్లిని న‌డిరోడ్డుపై న‌రికేశారు!

వేరే కులానికి చెందిన వ్య‌క్తిని ప్రేమించింద‌న్న కార‌ణంతో తోడ‌బుట్టిన చెల్లిని సొంత అన్న‌లే న‌రికి చంపారు. మేకల కొట్టంలో దాక్కున్న యువ‌తిని వెతికి చేతి గొడ్డ‌ళ్ల‌తో వెంటాడి వేటాడి అతి కిరాత‌కంగా చంపిన ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని ఛ‌త్ర‌ప‌తి శంభాజీన‌గ‌ర్ జిల్లాలో జరిగింది.…

అత్యాచారానికి స‌హ‌క‌రించ‌లేద‌ని కాల్చేశారు!

అత్యాచారానికి ప్ర‌తిఘ‌టించింద‌ని ఓ మహిళ‌ను తుపాకీతో కాల్చిన‌ ఘ‌ట‌న బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బంగావ్ ఠాణా ప‌రిధిలో నివ‌సిస్తున్న ఓ మ‌హిళ ఇంటికి అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఆమె స‌మీప బంధువు, మ‌రో వ్య‌క్తి వ‌చ్చారు. బ‌ల‌వంతంగా…

ఎట్ట‌కేల‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్‌

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుపై కొద్దిరోజులుగా దేశ‌వ్యాప్తంగా సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. అక్ర‌మ అరెస్టును అంతా ఖండిస్తుండ‌గా.. అదే కుటుంబానికి చెందిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. దీనిపై తెదేపా శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. ఇటీవ‌లె ఇదే విష‌యంపై…

డేంజర్ జోన్ లో HYD ఫుడ్ ప్రియులు

హైదరాబాద్:నాణ్యతలేని ఆహారాన్ని వినియోగదారులకు సరఫరా చేయడంతో పాటుగా.. కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న ఆల్ఫా హోటల్ ను GHMC అధికారులు సీజ్ చేశారు. ఈ హోటల్ పై ఈనెల 15న కొంత మంది ఫిర్యాదు…

డీఎస్సీ ద‌ర‌ఖాస్తుకు వేళాయే..!

తెలంగాణ‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసిన డీఎస్సీ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ఇంకో రెండు రోజుల్లో మొద‌లు కానుంది. ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్ర‌క్రియ అక్టోబ‌రు 21న ముగుస్తుంది. ఆశావ‌హులు ఆన్‌లైన్‌లో tspsc.gov.in…

Telangana: అసెంబ్లీలో పెరగనున్న మగువల స్థానాలు

హైదరాబాద్: 33శాతం మహిళ బిల్లు అమలు కావడంతో అసెంబ్లీ స్థానాలలో మహిళల సంఖ్య పెరగబోతుంది. ప్రధానంగా తెలంగాణలో మహిళా రిజర్వేషన్ అమలులోకి వస్తే జూబ్లీహిల్స్,తుంగతుర్తి, ఉప్పల్ మహిళకే కేటాయించనున్నట్లు సమాచారం?!. చట్టసభల్లో మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ…

ఉప్ప‌ల్ బ‌రిలో తొలిసారి మ‌హిళ‌ల‌కు ఛాన్స్‌..?!

హైద‌రాబాద్ ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన త‌ర్వాత తొలిసారి మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం రాబోతుంది.33శాతం రిజ‌ర్వేష‌న్ మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించే వెసులుబాటు రావ‌డంతో ఉప్ప‌ల్ రాజ‌కీయం చిత్రం ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుంది. మూడు సార్లు ఇక్క‌డి ఎన్నికైన ఎమ్మెల్యేలుకు మూడు సార్లు 3పార్టీల‌కు…

ఉప్పల్ ప్రజలకు అండగా నిలుస్తా

ఉప్పల్ హిల్స్ లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో సాయి కుమార్ ఇళ్లు పూర్తిగా దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డి సాయి కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు.…

ఉప్పల్ అభివృద్ధి BRS తోనే సాధ్యం!

ఉప్పల్ :కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని ఉప్పల్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  అన్నారు. బుధవారం రామంతాపూర్ డివిజన్ పరిధిలోని సత్యా నగర్ లో కాలనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

బాబును చూశాకే పొత్తుకు సిద్ధ‌మ‌య్యా

అర‌ణ్య‌: రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన క‌లిసే పోటీకి వెళ్తాయ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల‌దోయాలంటే, ఏపీని ప్ర‌గ‌తి ప‌థంలోకి తేవాలంటే ఒంట‌రిగా వెళ్తే ప్రాక్టిక‌ల్‌గా సాధ్య‌మ‌య్యే ప‌నికాద‌న్న ఆయ‌న‌.. అనుభ‌వ‌మున్న తెదేపాతో…