బాబును చూశాకే పొత్తుకు సిద్ధ‌మ‌య్యా

అర‌ణ్య‌: రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన క‌లిసే పోటీకి వెళ్తాయ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల‌దోయాలంటే, ఏపీని ప్ర‌గ‌తి ప‌థంలోకి తేవాలంటే ఒంట‌రిగా వెళ్తే ప్రాక్టిక‌ల్‌గా సాధ్య‌మ‌య్యే ప‌నికాద‌న్న ఆయ‌న‌.. అనుభ‌వ‌మున్న తెదేపాతో…

బ‌రిలోకి భ‌గ‌త్‌సింగ్‌…!

న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ రాజ‌కీయాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు చురుగ్గా ఉంటూనే ఇటు సినిమా షూటింగులూ చ‌క‌చ‌కా పూర్తి చేస్తున్నారు. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఓజీ షూటింగ్ ఇప్ప‌టికే పూర్తికాగా.. హైద‌రాబాద్ వేదిక‌గా ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ చిత్రీక‌ర‌ణ సాగుతోంది. మంగ‌ళ‌గిరి నుంచి సోమ‌వారం రాత్రి హైద‌రాబాద్‌కు…

హుటాహుటిన దిల్లీకి లోకేశ్, భువనేశ్వరి

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై మాట్లాడేందుకు దిల్లీ రావాలని లోకేష్, భువనేశ్వరిలకు పిలుపు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి దిల్లీ హుటాహుటిన బయలుదేరిన బాబు కుటుంబసభ్యులు రేపు ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్ షాను…

నారా లోకేష్​ ఎఫెక్ట్​..జైల్లో ఏం జరిగిందంటే..?!

రాజమండ్రి సెంట్రల్​ జైలు సూపరిటెండెంట్​ రాహుల్​ ఒక్కసారిగా ధీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లారు. కోస్తాంద్ర జైళ్లశాఖ డీఐజీగా ఉన్న రవికిరణ్​ను తీసుకొచ్చి రాజమండ్రి జైలుకు ఇంఛార్జీ బాధ్యతలు అప్పిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ రాజమండ్రి జైలు సూపరింటెండెంట్​…

రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ భార్య మృతి

తూ.గో : రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ భార్య అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. జైల్ సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు తెలిసింది. ఆమె ఆసుపత్రిలో చేరారన్న కారణంతో రాహుల్ సెలవుపై వెళ్లారు.…

టెట్ ఫ‌లితాలు తెలిసేది ఆరోజే

తెలంగాణ‌: ఈ నెల 27న ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్‌) ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్ర‌క‌టించింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్ర‌వారం టెట్ ప‌రీక్ష నిర్వ‌హించ‌గా… పేప‌ర్‌-1కు 2,26,744 మంది, పేప‌ర్‌-2కు 1,89,963 మంది హాజ‌ర‌య్యారు. ఈ నెల 19, 20…

అప్పుడే వద్దు..BRS అభ్యర్ధులు ఆగండి

తెలంగాణ‌: ఇంటింటి ప్ర‌చారాలు, లోక‌ల్ లీడ‌ర్ల‌కు తాయిలాలు, కుల‌సంఘాల‌కు నిధులు, అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు.. వారం కింద‌టి దాకా రాష్ట్రమంత‌టా ఇదే వాతావ‌ర‌ణం. రేపోమాపో ఎన్నిక‌ల‌న్నంత హడావుడి చేసిన గులాబీ నేత‌లు ఉన్న‌ట్టుండి చ‌ల్ల‌బ‌డ్డారు. ప్ర‌చారాల‌కు విరామ‌మిచ్చి, నియోజ‌క‌వ‌ర్గాలు వ‌దిలి తిరిగి…

తుమ్మల రాజీనామా..BRS టార్గెట్

భారాస పార్టీకి ఖ‌మ్మం సీనియ‌ర్ నేత తుమ్మల నాగేశ్వ‌ర‌రావు రాజీనామా చేశారు. భారాస నుంచి పోటీ అవ‌కాశం రాక‌పోవ‌డంతో కొన్నాళ్లుగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. కాంగ్రెస్‌లో చేర‌తార‌నే ప్ర‌చారం కొద్దిరోజులుగా జ‌రుగుతుంది. శనివారం ఉద‌యం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఆయ‌న…

ఏ స‌ర్కారు చేయ‌ని సాయ‌మిది

తూ.గో: ఏ ప్ర‌భుత్వం చేయ‌ని విధంగా కాపు, తెల‌గ‌, బ‌లిజ కులాల‌కు చెందిన మ‌హిళ‌కు ఏటా రూ.15వేల చొప్పున వ‌ర‌స‌గా ఐదేళ్ల‌పాటు ఆర్థిక‌సాయం చేసే వైఎస్ఆర్ కాపు నేస్తం ప‌థ‌కాన్ని వైసీపీ మాత్ర‌మే అమ‌లు చేసే సాహ‌సం చేసింద‌ని ఏపీ సీఎం…

బాబు మోసంలో ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి వాటాదారులే

  చంద్ర‌బాబు చేసిన మోసాళ్లో డ‌జ‌న్ ప‌సుపు ఛాన‌ళ్లు, రెండు ప‌సుపు ప‌త్రిక‌లు వాటాదారులని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు.  కాపు నేస్తం స‌భ‌లో మాట్లాడుతున్న ఆయ‌న‌… ఎన్నోసార్లు బాబు త‌ప్పు చేశాడ‌ని తెలిసినా.. బాహాటంగా, అడ్డ‌గోలుగా బాబుకు మ‌ద్ద‌తిస్తున్న ఈనాడు,…