AP Mega DSC-2025: గెట్ రెడీ.. నేడు మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ(AP Mega DSC-2025) రాసిన వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెరిట్ జాబితా(Merit List)ను ఈరోజు (ఆగస్టు 22) విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ(School Education Department) ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.…
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వెల్కమ్ చెప్పిన రోబో.. వీడియో చూశారా?
ఏపీ మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్(Mayuri Tech Park) ప్రాంగణంలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(Ratan Tata Innovation Hub)’లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఓ రోబో(Robo) నమస్కరించి స్వాగతం పలికిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.…
Sanjeevani: అత్యాధునిక హంగుల్లో అంబులెన్సులు.. త్వరలో అందుబాటులోకి!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ప్రజారోగ్య సేవల(Public health services)పై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి దృష్టి సారించిన విధంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త తరహా అంబులెన్సులు(ambulances) త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. ప్రస్తుతం ఉన్న YCP ప్రభుత్వ కాలంలోని నీలం రంగు బదులుగా, తెలుపు,…
రైతులు పడ్డ బాధలను నేనెప్పుడూ మర్చిపోను: పవన్ కళ్యాణ్
రాజధాని అమరావతి నిర్మాణాని(Capital Amaravathi construction)కి 34 వేల ఎకరాలు ఇచ్చిన 29 వేల పైచిలుకు రైతులుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నమస్కారాలు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ సభలో మాట్లాడిన పవన్ రైతుల(Farmers)పై ప్రశంసలు కురిపించారు. అమరావతి రైతులు…
Vontimitta: కన్నులపండువగా ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం
ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం(Vontimitta Kodandarama Kalyanam) కన్నుల పండువగా జరిగింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, TTD ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. వేదిక ముందుభాగంలో VVIP గ్యాలరీతో…
ఏపీ సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం.. సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఏపీ సచివాలయం(Secretariat)లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu) తన షెడ్యూల్ మొత్తాన్నీ పక్కన పెట్టిన సచివాలయానికి వెళ్లారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. దీని…
ఒకట్రెండు కాదు.. ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు
ఏపీ(Andhra Pradesh)లో సంపద సృష్టించి ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) మంత్రులు(Ministers), వివిధ శాఖల సెక్రటరీలకు సూచించారు. రేపటికి (ఫిబ్రవరి 12) కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం సచివాలయంలో…
AP Budget: ఈసారి పూర్తి పద్దు.. వచ్చే నెల 24 నుంచి AP బడ్జెట్ సెషన్స్
AP ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల(Budget Sessions)కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1 కేంద్రం తన వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. ఇందులో రాష్ట్రానికి వచ్చే నిధులు అంచనా వేసుకొని రాష్ట్ర బడ్జెట్‌కు సిద్ధం చేయబోతోంది కూటమి సర్కార్(Alliance Govt). ఈ మేరకు ఆయా…
Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం సీరియస్.. ఇద్దరు అధికారుల సస్పెండ్
తిరుపతి(Tirupati)లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల(Token Issuing Centers) వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 40 మంది వరకు భక్తులు గాయపడడం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై CM చంద్రబాబు సమీక్షించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీరియస్…
















